Home » Archives by category » ARTICLES » Poetry

“Will accept the doctrine of ritual?”

“Will accept the doctrine of ritual?”

“కర్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తారా ?” “మనుషికి తాను కర్తను అనే భావం ఉన్నంతకాలం ఈ సిద్ధాంతం వర్తిస్తుంది. మనిషి అజ్ఞానిగా ఉన్నప్పుడు పూర్వ చేష్టలకీ, భావాలకీ ఫలితాలైన కొన్ని నిర్ణీతమైన వ్యాపకాలకూ, అనుభవాలకూ వశుడవుతాడు. మనిషికి సంబంధించిన ప్రతి పనీ, అనుభవమూ పుట్టినప్పుడే నిర్ణయమైపోతాయి. ‘పనిచేసే వాడుగాని, అనుభవించేవాడు గాని ఎవ్వరూ లేరని గ్రహించటమే’ మనిషికి ఉన్న స్వేచ్ఛ. ఆత్మసాక్షాత్కారమైన తర్వాత కర్మ ఫలితాలను అనుభవించే వారెవరు ఉండరు. అందువల్ల, కర్మ సిద్ధాంతం అప్రస్తుతమవుతుంది” -శ్రీరమణమహర్షి. {ఆధార […]

కాళోజి మొగ్గలు

తెలంగాణ పోరాటానికి ఆయువుపట్టు అవుతూనే అస్తిత్వ ఉద్యమానికి శంఖారావాన్ని పూరించినవాడు  కోటిరత్నాల తెలంగాణను మీటిన ధిక్కారస్వరం కాళోజి నిత్యం అన్యాయం అక్రమాలపై గళమెత్తుతూనే దోపిడీవర్గాలపై సమరశంఖాన్ని పూరించినవాడు నిజాం నిరంకుశపాలనపై మోగిన దండోరా కాళోజి మన భాషకు మన యాసకు పట్టం కడుతూనే పలుకుబడుల భాషకు ప్రాణం పోసినవాడు తెలంగాణ భాషనే నిజమైన భాష అన్న కాళోజి అధర్మాలపై అలుపెరుగని పోరాటం చేస్తూనే నీతిని నిజాయితిని ఇంటిపేరుగా చేసుకున్నవాడు నిఖార్సయిన తెలంగాణ ప్రజాకవి కాళోజి జీవితమంతా నిత్యపోరాటం సలుపుతూనే […]

Ningi Moggalu

Widgetized Section

Go to Admin » appearance » Widgets » and move a widget into Advertise Widget Zone