Home » Archives by category » NEWS » AP NEWS

History of Sri Amara Lingeshwaraswamy Temple

History of Sri Amara Lingeshwaraswamy Temple

Mahimanvata Sri Amara Lingeshwara Swamy Temple in the village of Deida is located at a distance of 6 km from Gurajala in Guntur district. గుంటూరు జిల్లా గురజాల కు 6 కి.మీ దూరం లో ఉన్న దైద గ్రామం లోని మహిమాన్వత శ్రీ అమర లింగేశ్వరస్వామి ఆలయం చరిత్ర: సుందర అడవి ప్రాంతం,పవిత్ర కృష్ణానది తీరంలో ఈ ఆలయ పరిసర ప్రాంతం మనోహరంగా ఉంటుంది.ఈ దేవాలయం వెలుగులోకి […]

Mallesham is the biopic of Padma Shri awardee Chintakindi Mallesham

Mallesham is the biopic of Padma Shri awardee Chintakindi Mallesham

Mallesham is the biopic of Padma Shri awardee Chintakindi Mallesham, but it doesn’t just show how he succeeded at completing the famous Asu machine, it also showcases the journey of many a Pochampally handloom weaver of Telangana who are deprived due to lack of livelihood from the art. Despite the numerous hardships the protagonist and villagers […]

పక్క రాష్ట్రం లో మొదలైన బడిబాట

పక్క రాష్ట్రం లో మొదలైన బడిబాట

ప్రక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభమైన బడి బాట 3 వ రోజు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా ఆ బడి బాటలో పాల్గొన్నది. రాష్ట్రాధినేత ముఖ్యమంత్రి జగన్ గారు చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. చాల సంతోషకరమైన విషయం. మరి మన రాష్ట్రంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గాని ముఖ్యమంత్రి గాని పాల్గొన్న విషయం గుర్తు చేసుకున్నా గుర్తుకు రావడం లేదు. ఇక ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకమెలా కలుగుతుంది. మన దగ్గర బడిబాట ప్రారంభం కాకముందే […]

రైతుకు చేయూతనిద్దాం అన్నదాత కు ఆయువు పోద్దాం !

రైతుకు చేయూతనిద్దాం అన్నదాత కు ఆయువు పోద్దాం !

అన్నం అడుగు మాడితేనే మనసు చివుక్కుమంటుంది. గుప్పెడు అన్నం మిగిలిపోతే పారేయకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం. అదీ మన కున్న అన్నం సెంటిమెంట్. ఆర్నెల్లు రాత్రీపగలూ కాలం తో పరిగెత్తి, వేలల్లో అప్పుచేసి, బంగారంలా మెరుస్తున్న వరి పంట తుఫాను ముంగిట్లో ఉయ్యాలకి చుట్టుకున్న పాముని చూసిన పసిపిల్లలా భయం భయంగా చూస్తూ ఉంటే, రైతు గుండె కారుకింద పడిన కుందేలు పిల్లలా, ముళ్లకంపలో ఇరుక్కున్న సీతాకోకచిలుకలా విలవిల్లాడుతోంది. కొంతమంది రాత్రికి రాత్రే కుప్ప నూర్చేస్తే, కొంతమంది […]

ఎంప్లాయబిలిటీలో ఆంధ్రప్రదేశ్ టాప్!

ఎంప్లాయబిలిటీలో ఆంధ్రప్రదేశ్ టాప్!

అమరావతి: ఎంప్లాయబిలిటీ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ఏపీ తర్వాత రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్, ఢిల్లీ మూడో స్థానంలో నిలిచాయి. ఎంబీఏలతో పోలిస్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అధిక ఎంప్లాయబుల్ గా తమ పట్టు నిలుపుకున్నారు. ఒక దేశవ్యాప్త సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 3 లక్షలకు పైగా విద్యార్థులను పరీక్షించిన టైమ్స్ ఆఫ్ ఇండియా తన రిపోర్ట్ లో ఈ వివరాలను […]

Andhra Pradesh 12th class Time Table 2019

Andhra Pradesh 12th class Time Table 2019

Andhra Pradesh: Intermediate (Class 12) Board Exam In February-March 2019 Andhra Pradesh State Education Minister, Ganta Srinivasa Rao, announced the class 12/ intermediate exam time table this week. The Minister released the exam schedule in a press conference at Vizag. AP inter exam will begin on February 27, 2019 and will continue till March 18, […]

అరుదైన వ్యాధితో ప్రాణం కోసం పసివాడి పోరాటం: సాయం చేసి ఆదుకోండి

అరుదైన వ్యాధితో ప్రాణం కోసం పసివాడి పోరాటం: సాయం చేసి ఆదుకోండి

ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కొడుకును చూస్తే ఆ తల్లిదండ్రులకు కలిగే బాధ అంతాఇంతాకాదు. అలాంటి బాధను ఊహించడం కూడా కష్టమే. నా జీవితంలో ఎప్పుడూ వినని తీవ్రమైన సమస్యతో నా కుమారుడు నరకవేధన అనుభవిస్తున్నాడు. అత్యంత అరుదైన వ్యాధిగా వైద్యులు సూచించిన నేపధ్యంలో దిక్కుతోచని స్థితిలో, బిడ్డ జీవితం కోసం సాయానికై చేతులు చాచి అర్ధిస్తున్నాము. వాడు నొప్పితో ఏడుస్తుంటే, మేము మానసిక క్షోభను అనుభవిస్తున్నాము.  నా 3 ఏళ్ళ కుమారుడు, సాయి దుర్గ మహేష్, ప్రైమరీ హెమోఫాగోసైటిక్ […]

దీపావళికి ముందే తిత్లీ బాధితులకు సాయం

దీపావళికి ముందే తిత్లీ బాధితులకు సాయం

తిత్లీ తుపాను బాధితులకు దీపావళి పండగకు ముందు రోజే రూ.530కోట్ల సాయాన్ని అందజేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నీరు-ప్రగతి, వ్యవసాయంపై అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రైతులకు విత్తనాల సరఫరా చేయటంలో నిర్లక్ష్యం వహించిన బాపట్ల వ్యవసాయశాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని అధికార యంత్రాంగానికి సూచించారు. రబీలో వందశాతం కంటే అధికంగా సాగుచేసిన […]

Widgetized Section

Go to Admin » appearance » Widgets » and move a widget into Advertise Widget Zone