Foot Ball National Team Winner

Employees Provident Fund Gujarat State Officer Pannela vidyasagar ఉద్యోగుల భవిష్య నిధి (ఈ పీ ఎఫ్) ఫూట్ బాల్ జాతీయ జట్టు సారధి మన తెలుగు తేజం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అమరచింత ఆత్మకూరు కుర్రోడు ఇపుడు జాతీయ స్థాయిలో క్రీడల్లో మెరుస్తున్నాడు. ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ గుజరాత్ రాష్ట్ర అధికారి అయినటువంటి పన్నెల విద్యాసాగర్ మూలాలు తెలంగాణ లోని ప్రస్తుత వనపర్తి జిల్లా ఆత్మకూరు కు చెందిన వాడు.మాతామహుల వద్ద ఆత్మకూరు […]
Recent Comments