His midnight raids to curb the smuggling of public rice

His midnight raids to curb the smuggling of public rice

మాచన రఘునందన్.. పౌరసరరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ గా హైదరాబాద్ నుంచి ఇటీవల కొత్త గా వచ్చారు. ప్రజాపంపిణీ బియ్యం అక్రమ రవాణా ను అరికట్టేందుకు ఆయన చేసిన అర్ధరాత్రి దాడులు పౌరసరఫరాల శాఖ లో సంచలన తనిఖీలు గా నమోదయ్యాయి. సికింద్రాబాద్ పరిసరప్రాంతల్లో అనూహ్య రీతిలో జరిపిన దాడుల్లో రైళ్ల ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణా కు గణనీయం గా చెక్ పెట్టిన ఘనతను పౌరసరఫరాల శాఖ ఖాతాలో వేసిన అధికారి గా రఘునందన్ గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో గత ఆగస్టులో మహబూబాబాద్ కు డీ టీ సీ ఎస్ ఎన్ఫోర్స్మెంట్ గా నియమితులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Widgetized Section

Go to Admin » appearance » Widgets » and move a widget into Advertise Widget Zone