Vadi Biyyam (ఒడి బియ్యం..తెలుగు మహిళ కు దైవం!)

Vadi Biyyam (ఒడి బియ్యం..తెలుగు మహిళ కు దైవం!)

ఒడి బియ్యం..తెలుగు మహిళ కు దైవం!

ఒడి బియ్యం అంశం పై ఒక టీ వి ఛానెల్ వారు చర్చకు పెట్టారు. ఆ చర్చలో ఆంధ్ర మూలాలున్న జర్నలిస్ట్ కాబట్టే తెలంగాణ రీతిని అవహేళన చేసే రీతిలో నవ్వుతూ..మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయ రీతి అయినటువంటి ఒడి బియ్యం పద్దతిని తనదైన శైలిలో హేళన చేశారు.ఈ విషయం సామాజిక మాధ్యమాల లొ ప్రసారం అయ్యింది. ఎంతో మంది తెలంగాణ మహిళలు నన్ను, ఈ విషయం మీద మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు అని నిలదీశారు. అందుకే నాకు/ మాకు మనసు భారంగా మారిన,అంశంగా తీవ్రం గా పరిగణించి.పత్రికలకు ఈ ప్రకటనను తీవ్ర మనోవేదనతో జారీ చేశాను.
సమాచారం అందించడం, సమాజాన్ని చైతన్య వంతం చెయ్యడం వంటి ప్రజాపయోగ పనులను చేపట్టాల్సిన శక్తివంతమైన ప్రసార సాధనాలు , ఎదో సంచలనం కోసం ప్రయత్నించి సున్నితమైన అంశాన్ని నవ్వుల పాలు చెయ్యడం ఎంత మటుకు అవసరం. వడి బియ్యం అంశాన్ని ఏ మాత్రం ఆలోచించకుండా..మహిళల మనస్సులు నోచుకుంటాయేమో అని కించిత్ కూడా ఆలోచించకుండా “గాలి”కి వదలడం ద్వారా ఆ ఛానెల్ తన గాలి తనే తీసుకుంది.

అందుకే ఈ ప్రకటన ను ప్రజల ముందు ఉంచదల్చుకున్నా.
మహిళా లోకం సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న ఒడి బియ్యం పై నే గాక తెలంగాణ సంస్కృతి ఆచారం పట్ల అనుచిత వ్యాఖ్యల తో హేళన చేసిన జర్నలిస్ట్ ,తనను తాను చదువుకున్న అజ్ఞానిని అని.. మీడియా ముసుగు తొడిగిన “ఆంద్రా వెర్రి” వెధవ ను అని యావత్ ప్రపంచానికి తేటతెల్లం చేశారని తెలంగాణ పద్మశాలి ఆఫీషియల్స్ ప్రోఫ్ఫెషనల్స్ అసోసియేషన్ (టీ పొపా) రాష్ట్ర మహిళా విభాగం ఛైర్ పర్సన్ సారంగ రేవతి ఆక్షేపించారు. టీ పొపా మహిళా విభాగం విడుదల చేసిన ఒక ప్రకటన లో,వడి బియ్యం గురించి ఒక ప్రైవేటు టీ వీ ఛానెల్ లో ప్రసరమైన చర్చలో, ఆంధ్రా మూలాలు గల “అతితెలివైన” జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు మహిళల మనోభావాలు దెబ్బ తీసేవిలా అవహేళన తో కూడుకొని ఉన్నాయని ఆయన వ్యాఖ్యలు యావత్తు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలనే అవహేళన చేసేవి గా ఉన్నాయని అభ్యంతరం తెలిపారు. స్త్రీ ల కు సంభందించిన దైవికంగా భావించదగ్గ సున్నితమైన అంశం ఓడి బియ్యం అని, అలాంటి పవిత్రమైన సంప్రదాయాన్ని సైతం పదుగురిలో పస లేని చర్చకు పెట్టి తనకు ఉన్న జర్నలిస్ట్ “సంప్రదాయం” ఘనత ఏంటో తెలియ పరిచిన దక్కించుకున్నారని విచారం వ్యక్తం చేశారు. జనాన్ని తమ “మేధ”తో చైతన్యం చేయాల్సిన మీడియా సంస్థలు కూడా..తెలంగాణ సంస్కృతిని కించపరిచేలా ప్రసారాలను చేయడం ఎంతమటుకు సబబో ఆ మీడియా పెద్దలకె తెలియాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడే కద మీరు ఆంధ్ర,తెలంగాణ సోదరుల మధ్య చిచ్చు పెట్టారు రు అని ప్రశ్నించారు. అడుగడుగున మీరు చేసే అవమానాలు తట్టుకోలేకనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం విడిపోయింది అని అభిప్రాయ పడ్డారు. అయినా ఆంధ్రా మీడియా కు కొందరికి ఇంకా సిగ్గు రాలేదాని ఎద్దేవా చేసారు.అయ్యా ఆంధ్రా మూలాలున్న ఓ “అపార మేధో సంపన్నులైన” జర్నలిస్టు..మీకు ఒడిబియ్యం లో పెట్టే బియ్యం మాత్రమే కనిపించినవి,కానీ అనుచిత వ్యాఖ్యలు తెలివిగా ప్రసారం చేయాలని ప్లాన్ చేసి, పిండాకూడు ఏరుకు తినే కక్కుర్తి ప్రదర్శించావు అని సారంగ రేవతి తీవ్రంగా మండిపడ్డారు. ఆ వడి బియ్యంతో పాటు ఆడపిల్లకి పసుపు కుంకుమలు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని పసుపు బట్టలు కొత్త బట్టలు పెట్టి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆ కుంకుమ సౌభాగ్యం తరగకూడదు అని చెప్పి మా వాళ్ళు పెట్టే టటువంటి సారే అది అని వివరించారు.మా తెలంగాణ సొంతమైన సంస్కృతి సంప్రదాయం పరమ పవిత్రం అటువంటివి అని తెలియజేశారు. ఇతరుల సంస్కృతిని గౌరవించే సంస్కృతి మీకు ఉంటే కదా ఒడి బియ్యం గురించి తెలిసేది అని తెలంగాణ సాంప్రదాయం విశిష్టత ను వివరించారు. మీరు బియ్యం ను కేవలం ఆహారం గానే పరిగణిస్తారేమో..కానీ మేము ధాన్యం , బియ్యం ను కూడా దైవ ప్రసాదంగా నే భావిస్తామన్నారు.ఇవే మనో భావాలు తెలంగాణ అంతటా ఉంటాయన్నారు. ఆంధ్ర కి ఈ విషయం తెలియనిదేమీ కాదే అని అన్నారు. తెలంగాణలో బియ్యం నిల్వలు ఉండేది ఎంతో మీకు తెలుసా అని ప్రశ్నించారు. తెలంగాణ కు నీరు సమృద్ధిగా వచ్చాకే కదా మీకు నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టులో వచ్చిన తర్వాతనే బియ్యం వచ్చిన విషయం మీకు తెలుసా అన్నారు. కానీ తెలంగాణలో అంతకుముందే గొలుసుకట్టు చెరువులని నిజాం కాలం నుంచి వరి పంటలు అద్భుతంగా పండించామన్నారు. కావాలంటే ఒకసారి శ్రీనాధ కవి రాసిన కవిత చడివితే.. అందులో ఆకలికి తిండికి గతిలేక జొన్న సంకటి తింటున్నాను కనీసం గంగ విడుము పార్వతి చాలున్ అని దేవుని వేడుకున్నాడు అదే మీకు భువ్వ లేదు అనడానికి సాక్ష్యం అని నిదర్శనం నిరూపించారు. ఇకనైనా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ,వాటితో ముడిపడి ఉన్న స్త్రీల మనోభావాలను గౌరవించాలని సూచించారు. ఇప్పటికే తెలంగాణ మహిళలు ఒడి బియ్యం పై మీరు చేసిన వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. సహనానికి, సాంప్రదాయానికి, సంస్కృతి కి ప్రతిరూపంగా నిలిచే తెలంగాణ మహిళలు ఓడి బియ్యం ను ఎంత భక్తి ప్రపత్తులతో అమ్మవారికి అర్పిస్తారో మహంకాళి బోనాలలో ప్రత్యేకంగా ప్రత్యక్షంగా చూసి టీ వీ ద్వారా చూపించి బియ్యం భక్తి ఈ రెండూ ఎలా ముడిపడి ఉన్నాయో తిలకించాలని ఒడి బియ్యం..తెలంగాణ లో దైవం

ఒక మహిళ గానే గాక సంవత్సరాల తరబడి సంఘ సేవలో ఉన్న అనుభవం వల్ల ,తెలంగాణ పద్మశాలీ ఆఫీషియల్స్ ప్రోఫ్ఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యకులు గoడూరి వెంకటేశ్వర్లు నన్ను అసోసియేషన్ మహిళా విభాగానికి నాయకత్వం వహించేయాల్సిందిగా కోరారు దీంతో గత సంవత్సరం భాద్యత లు స్వీకరించిన నాకు..తాజా గా ఒడి బియ్యం అంశం పై ఒక టీ వి ఛానెల్ వారు చర్చకు పెట్టి, ఆ చర్చలో ఆంధ్ర మూలాలున్న జర్నలిస్ట్ అవహేళన చేసే రీతిలో నవ్వుతూ..మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయ రీతి అయినటువంటి ఒడి బియ్యం పద్దతిని తనదైన శైలిలో హేళన చేశారు.ఈ విషయం సామాజిక మాధ్యమాల లొ ప్రసారం అయ్యింది. ఎంతో మంది మహిళలు నన్ను ఈ విషయం మీద ఎందుకు ప్రశ్నించట్లేదు అని నిలదీశారు. అందుకే నాకు/ మాకు మనసు భారంగా మారిన,అంశంగా తీవ్రం గా పరిగణించి.పత్రికలకు నేడు ఈ ప్రకటనను జారీ చేశాను.

సమాచారం అందించడం, సమాజాన్ని చైతన్య వంతం చెయ్యడం వంటి ప్రజాపయోగ పనులను చేపట్టాల్సిన శక్తివంతమైన ప్రసార సాధనాలు , ఎదో సంచలనం కోసం ప్రయత్నించి సున్నితమైన అంశాన్ని నవ్వుల పాలు చెయ్యడం ఎంత మటుకు అవసరమో ఆ అంశాన్ని ఏ మాత్రం మహిళల మనస్సులు నొచ్చుకుంటాయేమో అని కూడా ఆలోచించకుండా “గాలి”కి వదలడం ద్వారా తన గాలి తనే తీసుకుంది.

మహిళా లోకం సెంటిమెంట్ తో ముడిపడి ఉన్న ఒడి బియ్యం పై నే గాక తెలంగాణ సంస్కృతి ఆచారం పట్ల అనుచిత వ్యాఖ్యల తో హేళన చేసిన జర్నలిస్ట్ తనను తాను చదువుకున్న అజ్ఞానిని అని.. మీడియా ముసుగు తొడిగిన వెధవ ను అని యావత్ ప్రపంచానికి తేటతెల్లం చేశారని తెలంగాణ పద్మశాలి ఆఫీషియల్స్ ప్రోఫ్ఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగం ఛైర్ పర్సన్ సారంగ రేవతి ఆక్షేపించారు. ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటన లో, ఆమె వడి బియ్యం సాంప్రదాయం గురించి ఒక ప్రైవేటు టీ వీ ఛానెల్ లో ఇటీవలే ప్రసరమైన చర్చ రచ్చ కోసమేనా..అన్న సందేహాన్ని కలిగించేదిగా ఉన్నదని సమాజంలో అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు. ఒక తెలంగాణ సాంప్రదాయ అనుభవ రాహిత్య జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు మహిళల మనోభావాలు దెబ్బ తీసేవిలా అవహేళన తో కూడుకొని ఉన్నాయని ఆయన వ్యాఖ్యలు యావత్తు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలనే అవహేళన చేసేవి గా ఉన్నాయని అభ్యంతరం తెలిపారు. స్త్రీ ల కు సంభందించిన దైవికంగా భావించదగ్గ సున్నితమైన అంశం ఒడి బియ్యం అని, అలాంటి పవిత్రమైన సంప్రదాయాన్ని సైతం పదుగురిలో పస లేని చర్చకు పెట్టి తనకు ఉన్న జర్నలిస్ట్ “సంప్రదాయం” ఘనత ఏంటో తెలియ పరిచిన దక్కించుకున్నారని విచారం వ్యక్తం చేశారు. జనాన్ని తమ “మేధ”తో చైతన్యం చేయాల్సిన మీడియా సంస్థలు కూడా..తెలంగాణ సంస్కృతిని కించపరిచేలా ప్రసారాలను చేయడం ఎంతమటుకు సబబో ఆ మీడియా పెద్దలకె తెలియాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడే కద మీరు ఆంధ్ర,తెలంగాణ సోదరుల మధ్య చిచ్చు పెట్టారు రు అని ప్రశ్నించారు. అడుగడుగున మీరు చేసే అవమానాలు తట్టుకోలేకనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం విడిపోయింది అని అభిప్రాయ పడ్డారు. అయినా ఆంధ్రా మీడియా కు కొందరికి ఇంకా బుద్ది రాలేదా? ఆని ఎద్దేవా చేసారు.అయ్యా.. ఓ జర్నలిస్ట్ గారు నీకు ఒడిబియ్యం లో పెట్టే బియ్యం మాత్రమే కనిపించినవి,కానీ అనుచిత వ్యాఖ్యలు తెలివిగా ప్రసారం చేయాలని ప్లాన్ చేసి, పిండాకూడు ఏరుకు తినే కక్కుర్తి ప్రదర్శించావు అని సారంగ రేవతి తీవ్రంగా మండిపడ్డారు. ఆ వడి బియ్యంతో పాటు ఆడపిల్లకి పసుపు కుంకుమలు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని పసుపు బట్టలు కొత్త బట్టలు పెట్టి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆ కుంకుమ సౌభాగ్యం తరగకూడదు అని చెప్పి మా వాళ్ళు పెట్టే టటువంటి సారే అది అని వివరించారు.మా తెలంగాణ సొంతమైన సంస్కృతి సంప్రదాయం పరమ పవిత్రం అటువంటివి అని తెలియజేశారు. ఇతరుల సంస్కృతిని గౌరవించే సంస్కృతి మీకు ఉంటే కదా ఒడి బియ్యం గురించి తెలిసేది అని తెలంగాణ సాంప్రదాయం విశిష్టత ను వివరించారు. మీరు బియ్యం ను కేవలం ఆహారం గానే పరిగణిస్తారేమో..కానీ మేము ధాన్యం , బియ్యం ను కూడా దైవ ప్రసాదంగా నే భావిస్తామన్నారు.ఇవే మనో భావాలు తెలంగాణ అంతటా ఉంటాయన్నారు. ఆంధ్ర కి ఈ విషయం తెలియనిదేమీ కాదే అని అన్నారు. తెలంగాణలో బియ్యం నిల్వలు ఉండేది ఎంతో మీకు తెలుసా అని ప్రశ్నించారు. తెలంగాణ కు నీరు సమృద్ధిగా వచ్చాకే కదా మీకు నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టులో వచ్చిన తర్వాతనే బియ్యం వచ్చిన విషయం మీకు తెలుసా అన్నారు. కానీ తెలంగాణలో అంతకుముందే గొలుసుకట్టు చెరువులని నిజాం కాలం నుంచి వరి పంటలు అద్భుతంగా పండించామన్నారు. కావాలంటే ఒకసారి శ్రీనాధ కవి రాసిన కవిత చడివితే.. అందులో ఆకలికి తిండికి గతిలేక జొన్న సంకటి తింటున్నాను కనీసం గంగ విడుము పార్వతి చాలున్ అని దేవుని వేడుకున్నాడు అదే మీకు భువ్వ లేదు అనడానికి సాక్ష్యం అని నిదర్శనం నిరూపించారు. ఇకనైనా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ,వాటితో ముడిపడి ఉన్న స్త్రీల మనోభావాలను గౌరవించాలని సూచించారు. ఇప్పటికే తెలంగాణ మహిళలు ఒడి బియ్యం పై మీరు చేసిన వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. సహనానికి, సాంప్రదాయానికి, సంస్కృతి కి ప్రతిరూపంగా నిలిచే తెలంగాణ మహిళలు ఓడి బియ్యం ను ఎంత భక్తి ప్రపత్తులతో అమ్మవారికి అర్పిస్తారో మహంకాళి బోనాలలో ప్రత్యేకంగా ప్రత్యక్షంగా చూసి, టీ వీ ద్వారా చూపించి బియ్యం మరియూ భక్తి ఈ రెండూ ఎలా ముడిపడి ఉన్నాయో ఒడి బియ్యం ను హేళన చెయ్యడానికి తెగబడ్డ ఆ జర్నలిస్ట్ పరిశీలించాలని సారంగ రేవతి సూచించారు.

                                                  – సారంగ రేవతి ( తెలంగాణ పద్మశాలీ ఆఫీషియల్స్ ప్రోఫ్ఫెషనల్స్ అసోసియేషన్ (టీ పొపా) తమ అసోసియేషన్ మహిళా విభాగం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Widgetized Section

Go to Admin » appearance » Widgets » and move a widget into Advertise Widget Zone