“Will accept the doctrine of ritual?”

“Will accept the doctrine of ritual?”

“కర్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తారా ?”

“మనుషికి తాను కర్తను అనే భావం ఉన్నంతకాలం ఈ సిద్ధాంతం వర్తిస్తుంది. మనిషి అజ్ఞానిగా ఉన్నప్పుడు పూర్వ చేష్టలకీ, భావాలకీ ఫలితాలైన కొన్ని నిర్ణీతమైన వ్యాపకాలకూ, అనుభవాలకూ వశుడవుతాడు. మనిషికి సంబంధించిన ప్రతి పనీ, అనుభవమూ పుట్టినప్పుడే నిర్ణయమైపోతాయి. ‘పనిచేసే వాడుగాని, అనుభవించేవాడు గాని ఎవ్వరూ లేరని గ్రహించటమే’ మనిషికి ఉన్న స్వేచ్ఛ. ఆత్మసాక్షాత్కారమైన తర్వాత కర్మ ఫలితాలను అనుభవించే వారెవరు ఉండరు. అందువల్ల, కర్మ సిద్ధాంతం అప్రస్తుతమవుతుంది”

-శ్రీరమణమహర్షి. {ఆధార గ్రంధం : నీ సహజస్థితిలో ఉండు}

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Widgetized Section

Go to Admin » appearance » Widgets » and move a widget into Advertise Widget Zone